కెరియర్ మొదట్లో రాజమౌళి ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డైరెక్టర్ రాజమౌళి( Director Rajamouli ) ప్రస్తుతం ఒక స్టార్ హీరో కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యారు.ఆయన తన సినిమాలలో ఎంతో క్వాలిటీగా గ్రాఫిక్స్ మెయింటైన్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించడం వల్ల ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా చాలా అద్భుతంగా హిట్టవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టుకున్నాడు.

 Do You Know Which Heroine Rajamouli Loved In The Beginning Of His Career, Rajamo-TeluguStop.com

ఇక ఈ మధ్యకాలంలో ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి రాజమౌళి పేరు మార్మోగింది.

ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు( Oscar Award ) రావడంతో ఈయన పేరు మరింత ఎక్కువగా ఫేమస్ అయింది.

 Do You Know Which Heroine Rajamouli Loved In The Beginning Of His Career, Rajamo-TeluguStop.com

అలాంటి రాజమౌళి ఇండస్ట్రీకి రావడానికి చాలా కష్టాలు పడ్డారని ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలో బయట పెట్టారు.అయితే ఈ విషయం పక్కన పెడితే రాజమౌళి రమా( Rama ) ని పెళ్లి చేసుకునే కంటే ముందే ఇండస్ట్రీలో ఉండే మరో స్టార్ హీరోయిన్ ప్రేమించారు అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

Telugu Rajamouliloved, Oscar Award, Rajamouli, Rama, Tollywood-Movie

ఇక అసలు విషయంలోకి వెళ్తే.రాజమౌళి ఇండస్ట్రీలో చిన్న చిన్న పనులు చేస్తూ కొనసాగుతున్న టైంలో ఓ స్టార్ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించారట.ఇక ఆ స్టార్ హీరోయిన్ ని కలవడానికి రాత్రిపూట గోడలు దూకి వాళ్ళ ఇంటికి వెళ్లేవారట.కానీ ధైర్యం చాలాక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవారట.అయితే ఈ విషయాన్ని రాజమౌళి సన్నిహితులు బయటపెట్టారు అంటూ నెట్టింట్లో ఒక వార్త చెక్కర్లు కొడుతున్నప్పటికీ ఇందులో నిజం ఏంటో అబద్ధం ఏంటో చాలామందికి తెలియదు.

Telugu Rajamouliloved, Oscar Award, Rajamouli, Rama, Tollywood-Movie

ఎందుకంటే ఇప్పటివరకు ఈ వార్త ఎక్కడ కూడా బయటపడలేదు.కానీ కొంతమంది మాత్రం కావాలనే ఇలాంటి వార్తలు రాస్తున్నారని భావిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ రాజమౌళి నిజంగానే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి హీరోయిన్ ని ప్రేమించారు కావచ్చు కానీ ఆ హీరోయిన్ ఎవరో తెలియదు.

అలాగే ఆ హీరోయిన్ కోసం గోడలు దూకడం అనేది నిజం కాదు కావచ్చు అంటూ కొంతమంది అభిమానులు అయితే భావిస్తున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం ప్రి ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమా తో వరల్డ్ వైడ్ గా ఒక భారీ హిట్ కొట్టబోయున్నట్టుగా తెలుస్తుంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube