రాజమండ్రి గోదావరి గట్టు వద్ద ఘనంగా విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు 105వ జయంతి..

తూర్పుగోదావరి: రాజమండ్రి గోదావరి గట్టు వద్ద ఘనంగా విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు 105వ జయంతి.ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, నగర చిరంజీవి యువత సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వీఆర్ విగ్రహానికి నివాళులు.

 Legendary Actor Sv Ranga Rao 105th Birth Anniversary In Rajahmundry, Legendary A-TeluguStop.com

పాల్గొన్న ఎంపి మార్గాని భరత్, నగర ప్రముఖులు.హైదరాబాద్ టాంక్ బండ్ తరహాలో రాజమండ్రి గోదావరి గట్టు అభివృద్ధి.ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్లు మంజూరు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube