గడప గడపకు మన ప్రభుత్వం లో అదికారులపై నోరు పారేసుకున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా..

కడప జిల్లా: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అదికారులపై నోరు పారేసుకున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా. తాను నడుస్తున్న రోడ్డుపై మురికి నీరు చేరడంతో ఆగ్రహానికి లోనైన డిప్యూటీ సీఎం.

 Deputy Cm Amzad Basha Angry In Gadapa Gadapaku Mana Prabhutvam, Deputy Cm Amzad-TeluguStop.com

తీవ్ర పదజాలంతో శానటరీ మేస్త్రీ నాగార్జునపై పైర్.మేము నడుస్తూ వస్తుంటే మీరు బైక్ పైన తిరుగుతున్నారా అంటూ ఆగ్రహం.నీ జీతం ఎంత, వెంటనే రాజీనామా చేసి వెళ్లు అంటూ హుకుం.ఉప ముఖ్యమంత్రి భూతులకు అవాక్కు అయిన అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube