వైసిపి నుంచి టిడిపిలోకి మళ్లించెందుకే చంద్రబాబు జిల్లాల పర్యటన – ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజద్రోహంగా ఉన్నాయి అధికారంలో ఉన్న ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలగొడతాం అనడం రాజద్రోహం వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పై మాకు, మా ప్రభుత్వనికి కక్షలు ఏమీ లేవు న్యాయం కోసం, ప్రజల తరపున పోరాటం చేస్తామంటే తప్పు లేదుపవన్ చట్టానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదుపవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయాలని, ప్రజలచే ఎన్నుకోవాలనే మేము కోరుతున్నాము




తాజా వార్తలు