CM Kejriwal : మూడో రోజు ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ను ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ మూడో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు.లిక్కర్ పాలసీ( Liquor Policy ) రూపకల్పనతో పాటు రూ.100 కోట్ల ముడుపులపై అధికారులు ప్రశ్నించనున్నారు.అదేవిధంగా గోవా ఎన్నికల్లో ( Goa elections )హవాలా డబ్బు ఖర్చు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈడీ ఆరా తీయనుంది.

 Delhi Cm Kejriwal In Ed Custody For The Third Day-TeluguStop.com

లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర మరియు నిందితులతో ఉన్న సంబంధాలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలో కవిత, ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ ను ఈడీ విచారించనుంది.

ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండనున్న సంగతి తెలిసిందే.మరోవైపు కేజ్రీవాల్ కు వైద్యులు సూచించిన మందులు, ఆహారాన్ని అందిస్తున్నట్లు ఈడీ తెలిపింది.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు( ED officials ) అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube