దీప్తి సునైనా లేటెస్ట్ క్యూట్ పిక్స్..!

దీప్తి సునైనా పరిచయం అవసరం లేని పేరు.సోషల్ మీడియా క్రేజ్ తో సత్తా చాటి బిగ్ బాస్ సీజన్ 2లో ఛాన్స్ దక్కించుకున్న ఈ అమ్మడు వెబ్ సీరీస్, షార్ట్ ఫిలిమ్స్ తో సత్తా చాటుతుంది.

 Deepti Sunaina Latest Cute Pics , Bigboss Deepthi Sunaina, Deepthi Reddy, Deepth-TeluguStop.com

మరో వెబ్ హీరో షణ్ముఖ్ తో ప్రేమాయణం అందరికి తెలిసిందే.షణ్ముఖ్ కెరియర్ లో ఎదగడానికి దీప్తి సునైనా ఎంతో సపోర్ట్ ఇచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 5 నుంచి షణ్ముఖ్ బయటకు రాగా కొన్ని కారణాల వల్ల అతనితో దూరమైంది.షార్ట్ మూవీస్, వెబ్ సీరీస్ లతో పాటుగా తన క్యూట్ ఫోటో షూట్స్ తో సత్తా చాటుతుంది దీప్తి సునైనా.

లేటెస్ట్ గా అమ్మడు క్యూట్ పిక్స్ తో మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది.హ్యాపీ ఉమెన్ అనే క్యాప్షన్ తో దీప్తి సునైనా సింపుల్ అవుట్ ఫిట్ తో ఆకట్టుకుంటుంది.

హీరోయిన్ గా ఛాన్సులు రావట్లేదో.లేక వచ్చినా ఆమె చేయాలని అనుకోవట్లేదో కానీ దీప్తి సునైనా ఇలా ఫోటో షూట్స్ తో రోజు రోజుకి తన క్రేజ్ పెంచుకుంటుంది.

టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న దీప్తి సునైనా ప్రస్తుతం కథల చర్చల్లో ఉందని తెలుస్తుంది.దీప్తి సునైనా సిల్వర్ స్క్రీన్ తెరంగేట్రం చేస్తే మాత్రం మంచి పాపులారిటీ తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube