దీపిక పిల్లి గ్లామర్ ఎటాక్..!

స్టార్ మా కామెడీ స్టార్స్ యాంకర్ దీపిక పిల్లి ముందు ఎంట్రీ ఈటీవీలో ఇచ్చినా ఆమెకు స్టార్ మా బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు.కామెడీ స్టార్స్ షోలో యాంకర్ గా తన సత్తా చాటుతున్న అమ్మడు ఖాళీ టైం లో ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది.

 Deepika Pilli Glamour Attack Latest Photoshoot,anchor Deepika Pilli, Comedy Star-TeluguStop.com

దీపిక పిల్లికి సినిమా ఛాన్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది.సుడిగాలి సుధీర్ చేస్తున్న పండుగాడు సినిమాలో దీపిక పిల్లి ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.

ఓ పక్క యాంకర్ గా చేస్తూ హీరోయిన్ గా తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యింది దీపిక పిల్లి.

టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన అమ్మడు యాంకర్ గా తనకు వచ్చిన ఛాన్స్ ని సద్వినియోగపరచుకుంటుంది.

అంతేకాదు సినిమా ఛాన్సులు కూడా అందుకుంటుందని తెలుస్తుంది.అయితే ఈ గ్యాప్ లో తన హాట్ గ్లామర్ ఎటాక్ తో ఆడియెన్స్ ని అలరిస్తుంది అమ్మడు.

క్యూట్ లుక్స్ తో గ్లామర్ ఎటాక్ చేస్తున్న దీపికకి ఈమధ్య సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిందని చెప్పొచ్చు.యాంకర్ గా హిట్ అవగా హీరోయిన్ గా కూడా హిట్ పడితే మాత్రం అమ్మడికి ఇక వరుస ఛాన్సులు వచ్చేస్తాయని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube