కాంగ్రెస్ గ్రూప్ వార్ పై డీసీసీ అధ్యక్షురాలు రియాక్షన్

వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో గ్రూప్ వార్ పై డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ స్పందించారు.ఈ క్రమంలో ఎవరిని ఎవరు క్రేన్ కు వేలాడదీయాల్సిన అవసరం లేదని చెప్పారు.

 Dcc President's Reaction On Congress Group War-TeluguStop.com

నాయకులు ఉన్నది కొట్లాట పెట్టడానికి కాదని ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు.ఇలాంటి చర్యల వలన నష్టం ఎవరికో కార్యకర్తలకు తెలుసని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.టికెట్ ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు.

అయితే టికెట్ కొండా సురేఖదే అంటూ కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube