విజయవాడ: విజయవాడలో దసరా మహోత్సవాలు ప్రారంభం.అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీపీ దంపతులు.
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి భారీ ఊరేగింపుగా మేళతాళాలతో పట్టువస్త్రాలు సమర్పణ.
ఆనవాయితీ ప్రకారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఒకరోజు ముందుగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ.
ముందుగా వన్ టౌన్ పీఎస్‌లో చెట్టు పూజ నిర్వహించిన సీపీ.