తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్16, మంగళవారం2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.00

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu April 16 Tuesday 2024, Dai-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.33

రాహుకాలం: సా.3.00 ల4.30

అమృత ఘడియలు: ఉ.9.25 ల10.00

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 ల10.46ల11.36

మేషం:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

: ఈరోజు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి.స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు.వ్యాపారపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలకు అనుకూలం.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి విమర్శలు ఎదుర్కొంటారు.రావలసిన బాకీలు సమయానికి అందక ఇబ్బంది పడతారు.స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.వ్యాపారమున ఇతరులతో ఇబ్బందులు ఉంటాయి.ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి.

మిథునం:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు ఇంటాబయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.మొండి బాకీలు వసూలు చేసుకుంటారు.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తవుతాయి.వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి.నిరుద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది

కర్కాటకం:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు కలుగుతాయి.మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

సింహం:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది.వ్యాపారంలో చికాకులు తొలగుతాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.

కన్య:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు.బంధువర్గంతో విభేదాలు ఉంటాయి.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ విషయంలో ఆలోచన స్థిరత్వం ఉండదు.

వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

తుల:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది.చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.అనవసర ఖర్చులు పెరుగుతాయి.పాతరుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు.

వృశ్చికం:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.ఆదాయ మార్గాలు ఆశించిన రీతిలో ఉంటాయి.ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి కొంత ఊరట కలుగుతుంది.

ధనుస్సు:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వ్యాపార ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగవు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో ప్రవర్తన వలన బాధలు కలుగుతాయి.వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు.

ఉద్యోగాలలో పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి.

కుంభం:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు బంధు మిత్రుల వియోగం భాదను కలిగిస్తుంది.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.సోదరుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు పెరుగుతాయి.వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మాత్రంగా సాగుతాయి.దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం:

Telugu April Tuesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు వృత్తి వ్యాపారమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube