తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్16, మంగళవారం2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

00

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

33

రాహుకాలం: సా.3.

00 ల4.30

అమృత ఘడియలు: ఉ.

9.25 ల10.

00

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 ల10.

46ల11.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /: ఈరోజు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు.

వ్యాపారపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలకు అనుకూలం.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి విమర్శలు ఎదుర్కొంటారు.

రావలసిన బాకీలు సమయానికి అందక ఇబ్బంది పడతారు.స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.

వ్యాపారమున ఇతరులతో ఇబ్బందులు ఉంటాయి.ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఇంటాబయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.

మొండి బాకీలు వసూలు చేసుకుంటారు.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తవుతాయి.వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి.

నిరుద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు కలుగుతాయి.మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి.

ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది.వ్యాపారంలో చికాకులు తొలగుతాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు.

బంధువర్గంతో విభేదాలు ఉంటాయి.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ విషయంలో ఆలోచన స్థిరత్వం ఉండదు.

వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది.చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.

అనవసర ఖర్చులు పెరుగుతాయి.పాతరుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.

వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.

ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.ఆదాయ మార్గాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి కొంత ఊరట కలుగుతుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వ్యాపార ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగవు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.

కుటుంబ సభ్యులతో ప్రవర్తన వలన బాధలు కలుగుతాయి.వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు.

ఉద్యోగాలలో పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు బంధు మిత్రుల వియోగం భాదను కలిగిస్తుంది.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

సోదరుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు పెరుగుతాయి.వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మాత్రంగా సాగుతాయి.

దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.

పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.

బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం..!