డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సమస్య ఇదేనా.. అందుకే ఆలస్యం అవుతోందా?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలలో డాకు మహారాజ్( Daaku Maharaaj ) ఒకటని చెప్పవచ్చు.ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగకపోవడంతో సినిమాకు హిట్ టాక్ వచ్చినా భారీ రేంజ్ లో కలెక్షన్లు అయితే రాలేదు.

 Daaku Maharaaj Movie Ott Streaming Date Details, Daaku Maharaaj, Balakrishna, Ba-TeluguStop.com

బాలయ్య( Balayya ) సక్సెస్ ట్రాక్ ను డాకు మహారాజ్ కొనసాగించినా రికార్డుల విషయంలో మాత్రం ఈ సినిమా కొంతమేర అసంతృప్తినే మిగిల్చింది.

వాస్తవానికి డాకు మహారాజ్ డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్( Netflix ) సొంతమయ్యాయి.

నెట్ ఫ్లిక్స్ సాధారణంగా విడుదలైన సినిమాలను 28 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయడానికి ఆసక్తి చూపుతుంది.డాకు మహారాజ్ మూవీ మాత్రం రిలీజ్ డేట్ నుంచి ఐదు నుంచి వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

డాకు మహారాజ్ మూవీ ఫుల్ రన్ లో 80 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది.

Telugu Balakrishna, Daaku Maharaaj, Bobby, Netflix, Pragya Jaiswal-Movie

డాకు మహారాజ్ సినిమా సక్సెస్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ లకు కూడా ప్లస్ అయిందని చెప్పవచ్చు.దర్శకుడు బాబీ( Director Bobby ) డాకు మహారాజ్ మూవీ సక్సెస్ తో తన రేంజ్ పెంచుకున్నారు.ఈ డైరెక్టర్ తర్వాత ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

డాకు మహారాజ్ మూవీలో బాలయ్య లుక్స్ సైతం అదిరిపోయాయని చెప్పడంలో సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

Telugu Balakrishna, Daaku Maharaaj, Bobby, Netflix, Pragya Jaiswal-Movie

డాకు మహారాజ్ మూవీ ఓటీటీలో( OTT ) ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు.బాలయ్య తర్వాత సినిమా అఖండ సీక్వెల్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.అఖండ సీక్వెల్ నుంచి త్వరలో ఫస్ట్ లుక్ రానుందని సమాచారం అందుతోంది.

డాకు మహారాజ్ మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.బాలయ్య వరుస విజయాలు సాధించడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube