ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో నిందితుల కస్టడీ పొడిగింపు అయింది.

ఈ మేరకు అరుణ్ పిళ్లై, అమన్ దీప్ ధల్ జ్యూడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు.

నిందితుల కస్టడీపై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 1 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు ఈడీ కేసులో అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు ఈనెల 18న అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేయనుంది.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు