వైరల్: మొసలితోనే పరాచికాలా? పోయేకాలం రావడం అంటే ఇదే!

ఈ భూమి మీద నివసించే భయంకరమైన జంతువులలో మొసళ్లు ముందువరుసలో ఉంటాయి.నీటిలో వీటికి వేయి ఏనుగు( Elephant )ల బలం ఉంటుందని నానుడి.

 Crocodile Bites Aman Hand Viral, Crocodile, Viral News, Viral Video, Crocodile-TeluguStop.com

అంతేకాదు, అది నిజం కూడా.పొరపాటున నీటిలో వున్న మొసలి నోటికి చిక్కితే ఇక మన పని అయిపోయినట్టే.

ఇక ఈ మధ్య కాలంలో కొందరు సోషల్ మీడియా( Social media )లో ఫేమస్ అయ్యేందుకు పడరాని పాట్లు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.వారికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆజాముకి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది.వీడియోలోని వ్యక్తి చేసిన ఘనకార్యం వింటే మీరు అతగాడిని పట్టుకొని తంతారు.అంతకోపం వస్తుంది.తను ఆడుకోవడానికి ఎవరు లేరన్నట్లుగా పోయిపోయి మొసలి( Crocodile ) నోట్లో తన చేతిని పెట్టి పరాచికాలు ఆడాడు.దాంతో మొసలి ఊరుకుంటుందా? ఆ వ్యక్తి చేతిని ఒక్క సరిగా తన బలమైన పళ్లతో పట్టే
సుకుంది.అంతే.

చేసిన తప్పుకు తెలుసుకున్న అతను వెంటనే తన చేతిని మొసలి నోటి నుంచి బయటకు తీసేందుకు మిట్టపిల్లలా గించుకున్నాడు.

ఇక ఎదోలాగా కొన్ని సెకన్ల వ్యవధిలోనే మొసలి నోటి నుంచి తన చేతిని బయటకు తీసి, దానికి దూరంగా జరిగాడు.మొసలి బలంగా కొరకడం వల్ల అతని చేతి నుంచి రక్తం కూడా వచ్చిన సంగతి మనం గమనించవచ్చు.

కాగా దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.కాగా, వీడియోలోని వ్యక్తి చేసిన మూర్ఖపు పనికి నెటిజన్లు ఓ రేంజులో మండిపడుతున్నాడు.కొందరు “మూర్ఖులు అంటే వీరే.

తెలిసి తెలిసి చావు నోట్లో తల పెడుతుంటారు” అని కామెంట్లు పెడితే, మరికొంతమంది “తిక్క కుదిరిందా? కొవ్వు కరిగిందా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube