వైరల్: మొసలితోనే పరాచికాలా? పోయేకాలం రావడం అంటే ఇదే!

ఈ భూమి మీద నివసించే భయంకరమైన జంతువులలో మొసళ్లు ముందువరుసలో ఉంటాయి.నీటిలో వీటికి వేయి ఏనుగు( Elephant )ల బలం ఉంటుందని నానుడి.

అంతేకాదు, అది నిజం కూడా.పొరపాటున నీటిలో వున్న మొసలి నోటికి చిక్కితే ఇక మన పని అయిపోయినట్టే.

ఇక ఈ మధ్య కాలంలో కొందరు సోషల్ మీడియా( Social Media )లో ఫేమస్ అయ్యేందుకు పడరాని పాట్లు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

వారికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.

"""/" / ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆజాముకి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది.

వీడియోలోని వ్యక్తి చేసిన ఘనకార్యం వింటే మీరు అతగాడిని పట్టుకొని తంతారు.అంతకోపం వస్తుంది.

తను ఆడుకోవడానికి ఎవరు లేరన్నట్లుగా పోయిపోయి మొసలి( Crocodile ) నోట్లో తన చేతిని పెట్టి పరాచికాలు ఆడాడు.

దాంతో మొసలి ఊరుకుంటుందా? ఆ వ్యక్తి చేతిని ఒక్క సరిగా తన బలమైన పళ్లతో పట్టేసుకుంది.

అంతే.చేసిన తప్పుకు తెలుసుకున్న అతను వెంటనే తన చేతిని మొసలి నోటి నుంచి బయటకు తీసేందుకు మిట్టపిల్లలా గించుకున్నాడు.

"""/" / ఇక ఎదోలాగా కొన్ని సెకన్ల వ్యవధిలోనే మొసలి నోటి నుంచి తన చేతిని బయటకు తీసి, దానికి దూరంగా జరిగాడు.

మొసలి బలంగా కొరకడం వల్ల అతని చేతి నుంచి రక్తం కూడా వచ్చిన సంగతి మనం గమనించవచ్చు.

"""/" / కాగా దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా, వీడియోలోని వ్యక్తి చేసిన మూర్ఖపు పనికి నెటిజన్లు ఓ రేంజులో మండిపడుతున్నాడు.

కొందరు "మూర్ఖులు అంటే వీరే.తెలిసి తెలిసి చావు నోట్లో తల పెడుతుంటారు" అని కామెంట్లు పెడితే, మరికొంతమంది "తిక్క కుదిరిందా? కొవ్వు కరిగిందా?" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వారం థియేట్రికల్, ఓటీటీ క్రేజీ సినిమాలు ఇవే.. ఆ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయా?