కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు

కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు.రమణయ్య పేటలో వాలంటీర్లను నిర్భంధించి వారి పై దౌర్జన్యం కు పాల్పడిన పంతం నానాజీ తో పాటుగా పలువురు జనసేన నాయకులు.

 Criminal Case On Kakinada Rural Janasena Leader Pantham Nanaji,, Criminal Case ,-TeluguStop.com

భాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సర్పవరం పోలీసులు.నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్లు నమోదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube