పొత్తులపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

ఎన్నికలలో పొత్తులపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎలక్షన్స్ లో బీజేపీ, టీడీపీ మరియు జనసేన కలిసి పోటీ చేస్తాయని తెలిపారు.

అయితే ఈ కూటమి వస్తే రాష్ట్రానికి లాభం ఉండదని నారాయణ చెప్పారు.బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడుతుందని పేర్కొన్నారు.

అదేవిధంగా క్రిస్టియన్లు, మైనారిటీలు కూడా జగన్ కే ఓట్లు వేస్తారన్నారు.అదే జరిగితే వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని స్పష్టం చేశారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు