మనుషులకే కాదు పశువులకు కూడా మానవత్వం ఉందని ఈ వీడియో ఆధారంగా అర్థమవుతోంది.కర్నూలు జిల్లా…….
కోసిగి లో ఓ చిన్నారి బాలుడు ఆడుకుంటు తన ఇంట్లో ఉన్న గోవు దగ్గరికి వెళ్లి పొదుగును పట్టుకుని పాలు తాగాడు.పాలు తాగుతున్న సేపు ఆవు కదలకుండా మాతృమూర్తి ప్రేమను పంచింది.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేస్తోంది.