మూగ మనుసు మానవత్వం
TeluguStop.com
మనుషులకే కాదు పశువులకు కూడా మానవత్వం ఉందని ఈ వీడియో ఆధారంగా అర్థమవుతోంది.
కర్నూలు జిల్లా.కోసిగి లో ఓ చిన్నారి బాలుడు ఆడుకుంటు తన ఇంట్లో ఉన్న గోవు దగ్గరికి వెళ్లి పొదుగును పట్టుకుని పాలు తాగాడు.
పాలు తాగుతున్న సేపు ఆవు కదలకుండా మాతృమూర్తి ప్రేమను పంచింది.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేస్తోంది.