మరింత తారస్థాయికి చేరుకున్న కోహ్లీ.. సౌరవ్ గంగూలీ మధ్య వివాదం..!!

ఐపీఎల్ 16వ( IPL 16 ) సీజన్ లో విరాట్ కోహ్లీ… సౌరవ్ గంగూలీ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంటూ ఉంది.మొన్న మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో .

 Controversy Between Kohli And Sourav Ganguly Details, Ipl, Kohli, Sourav Gangul-TeluguStop.com

ఇద్దరు ఒకరిని మరొకరు కోపంగా చూసుకోవడం జరిగింది.ఆ మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చిన సమయంలో సౌరవ్ గంగూలీ( Saurav Ganguly ) కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పక్కకెళ్ళిపోయారు.

ఇదిలా ఉంటే తాజాగా ఇంస్టాగ్రామ్ లో … సౌరవ్ గంగూలీ అకౌంట్ ని కోహ్లీ( Virat Kohli ) అన్ ఫాలో చేయడం జరిగింది.దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరింత తారస్థాయికి చేరుకుంది.అదే DC తో RCB మ్యాచ్ జరుగుతున్న సమయంలోన్నే  సౌరబ్ గంగూలీ తన పక్కనుండి వెళ్తున్న గాని పట్టించుకోకుండా విరాట్ కాలు ఊపుతూ కూర్చున్న వీడియో కూడా నెట్టింటా వైరల్ అయ్యాయి.

దీంతో ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ జట్టుకి ఎన్నో విజయాలు అందించి కెప్టెన్ గా కూడా రాణించిన సౌరబ్ గంగూలీ పట్ల.విరాట్ కోహ్లీ ఆ విధంగా వ్యవహరించటం సరైంది కాదని క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు.సీనియర్ ఆటగాళ్ల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

ఆట తీరు పరంగా విరాట్ కోహ్లీ టాప్ మోస్ట్ ప్లేయర్ అయినా గాని.గంగూలి పట్ల.

మైదానంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం… సరైనది కాదని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube