వేములవాడ అర్బన్ వైస్ ఎంపీపీ కాంగ్రెస్ కైవసం.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్( Vemulawada Urban ) వైస్ ఎంపిపి గా వనపర్తి దేవరాజ్ ( కాంగ్రెస్) ఏకగ్రీవం….

మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ సమక్షంలో వైస్ ఎంపిపి ఎన్నిక.

వేములవాడ అర్బన్ వైఎస్ ఎంపిపి ఆర్సీ రావు (బిఅర్ఎస్) రాజీనామాతో ఖాళీ అయిన వైస్ ఎంపీపీ( Vice MPP ) పదవిని మెజారిటీ సభ్యుల ఆమోదంతో వైస్ ఎంపిపి గా దేవరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు….

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News