రేవంత్ రెడ్డి తొందరపడి మాట్లాడాడు.రేవంత్ రెడ్డి మాట్లాడింది…100 శాతం తప్పు.
బండ కేసి కొట్టడానికి నువ్వు ఎవరు.మేము మీ పాల్లెర్లమా…?టీవీ ల ముందు మాట్లాడడానికి నువ్వు యవ్వనివి జవాబు చెప్పాలి.టెంప్ట్ అయ్యేవాడివి పీసీసి పోస్ట్ ఎలా చేస్తావ్.హన్మంతరావు 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్.హన్మంతరావు ఎవరు అని అంటావా.అది ఎం పద్ధతి…కాంగ్రెస్ పార్టీని నువ్వు ఎం రాసుకున్నవా…? కాంగ్రెస్ పార్టీని కోనుకున్నవా…
వయసులో చిన్నోడివి అయిన నువ్వు పీసిసి అయ్యావు.సోనియాగాంధీ ఇచ్చింది కాబట్టి,టీవీ ల ముందు ఎందుకు టెంప్ట్ అయ్యావు…సమాధానం చెప్పాలి…చిన్న పిల్లల వ్యవహరమా…నువ్వు పోస్ట్ దిగి చూడు .నీకు ఎం వాల్యూ ఉంటుంది…రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే…నెల రోజుల కోసారి జరిగే పీఏసీ మీటింగ్ ఎస్క్యూటివ్ మీటింగ్ ఎందుకు పెట్టడం లేదు.ఇంట్లో కూర్చుండి డైరెక్షన్ చేస్తావా..సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసి .వేణుగోపాల్ కి లేఖ రాస్తా…నువ్వు బండకు కొడతా అని ఎవరిని అన్నావో వారికి క్షమాపణలు చెప్పాల్సిందే…రేవంత్ రెడ్డి పీసిసి పోస్టు కు అసలు పనికిరాడు…టీవీ ల ముందు రేవంత్ ఎలా మాట్లాడతాడు… నువ్వు ఎవనివి కొట్టనికి అధిష్ఠానానికి లెటర్ రాస్తా…ఇక్కడ నీ నౌకర్లం ఎవరు లేరు.రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.విహెచ్ కి .కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందే.