కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కేసీఆర్ స్క్రిప్ట్.. డీకే అరుణ

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు.మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు డబ్బులు అందాయని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.

 Congress Leaders' Comments Are Kcr's Script.. Dk Aruna-TeluguStop.com

బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చింది వాస్తవమేనన్న డీకే అరుణ ఈటల రాజేందర్ నిజాలు మాట్లాడితే రేవంత్ రెడ్డి ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటేనని చాలా సార్లు రుజువైందన్నారు.

కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తే బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఎందుకు స్పందిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube