ఎస్పీ బాలు తో గొడవ.. కే విశ్వనాథ్ నటుడిగా పరిచయం

కళను మాత్రమే నమ్ముకొని దాన్నే కథా వస్తువుగా చేసుకొని కళాతపస్వికా అనేక సినిమాలకు ప్రాణం పోశారు కే విశ్వనాధ్ గారు.ఆయన దర్శకుడిగా కెరియర్ మొత్తం మీద 50 సినిమాలు తీశారు.

 Clash With Sp Balu Introduction Of K Vishwanath As An Actor , Shivaji Ganesan,-TeluguStop.com

అయితే జరిగిన ఒక గొడవ అతడిని నటుడిని చేసింది.బాలసుబ్రమణ్యం కమలహాసన్ సంయుక్త నిర్మాణంలో శుభసంకల్పం అనే సినిమా తీశారు.

దీనికి విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమాకు అందరి పాత్రలను సెలెక్ట్ చేసిన విశ్వనాథ్ గారికి గంభీరంగా ఉండే ఒక పెద్ద మనిషి పాత్ర కోసం సరైన పాత్రధారి దొరకలేదు.

Telugu Balasubramaniam, Vishwanath, Kamala Haasan, Shivaji Ganesan, Shubhasankal

మొదట శివాజీ గణేషన్ తో ఆ పాత్ర చేయించాలని విశ్వనాధ్ గారు భావించిన ఏవో కొన్ని కారణాల చేత అది కార్యరూపం దాల్చలేదు.అయితే ఆ బాధ్యతను విశ్వనాథ్ గారు బాలసుబ్రమణ్యం నెత్తిన పెట్టారు.ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా సరైన వ్యక్తిని ఎంచుకోలేక పోయారు బాలు.దాంతో కోపానికి వచ్చిన విశ్వనాథ్ గారు ఆ పాత్ర కోసం క్యారెక్టర్ నీ నిర్ణయిస్తావా లేదా అంటూ బాలసుబ్రమణ్యం పై పైరయ్యారట.

అయితే నేను పాత్ర కోసం నటుడుని చూసాను అని బాలసుబ్రమణ్యం చెప్పారట.మరి ఆ నటుడు ఎవరో నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటూ అడిగారట విశ్వనాథ్ గారు.

Telugu Balasubramaniam, Vishwanath, Kamala Haasan, Shivaji Ganesan, Shubhasankal

దాంతో ఈ సినిమాలో ఆ పాత్ర కోసం మీరే నటిస్తున్నాడు అని చెప్పారట బాలు.నీకేమైనా పిచ్చి పట్టిందా నేను దర్శకత్వం వహిస్తున్న సమయంలో నాకు పక్కన ఏ విషయాలు తెలీదు నేను ఎలా నటించగలను అంటూ బాలు పై గొడవకు దిగారట.నువ్వు నటిస్తే ఓకే, లేదంటే ఈ సినిమా ఇక్కడతో ఆపేద్దాం అని చెప్పి కోపంగా వెళ్ళిపోయారట బాలు.అలా మొదటిసారి శుభసంకల్పం సినిమా కోసం బాలు నటించడం మొదలుపెట్టారు ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు.

బాలు చేసిన మంచి పని వల్ల శుభ సంకల్పం మరియు కలిసుందాం రా సినిమాలకు విశ్వనాథ్ గారికి నంది అవార్డులు దక్కాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube