కాంగ్రెస్ మరోసారి మాదిగలకు అన్యాయం చేసింది..: మందకృష్ణ మాదిగ

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా మండిపడ్డారు.కాంగ్రెస్ మరోసారి మాదిగలకు అన్యాయం చేసిందని ఆరోపించారు.

 Congress Has Once Again Wronged The Madiga's..: Mandakrishna Madiga  ,congress G-TeluguStop.com

మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాలు ఉంటే మాదిగలకు ఒక్కటి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వరంగల్ ఎస్సీ పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు ఇస్తారని భావించినట్లు చెప్పారు.

కానీ స్థానికుడు కాకపోయినా నాగర్ కర్నూలును మల్లు రవి( Mallu Ravi )కి కేటాయించారని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ( Congress party )లో మాదిగలకు సముచిత స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మాలలతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) కుమ్మక్కయారన్న ఆయన 12 స్థానాల్లో మెజార్టీ స్థానాలు రెడ్డిలకే కేటాయించారని ఆరోపించారు.అయితే తామేంటో సీఎం రేవంత్ రెడ్డికి చూపిస్తామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube