కాంగ్రెస్ మోదీని విమర్శించడం హాస్యాస్పదం..: బండి సంజయ్

బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( MP Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్ ప్రజల సమస్యలపై పోరాటం చేశానని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే అభ్యర్థిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా తనను ఓడించేదని ప్రశ్నించారు.57 ఏళ్లలో మరుగుదొడ్లు కూడా కట్టివ్వకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్( Congress ) మోదీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు.పదేళ్ల పాలనలో ప్రజలను రాచిరంపాన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) చెప్పిందే చేస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు.

 Congress Criticizing Modi Is Ridiculous..: Bandi Sanjay,bandi Sanjay,congress,br-TeluguStop.com

ప్రజలకు కూడా మోదీ పాలనపై నమ్మకం ఉందన్న ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube