ఓఆర్ఆర్ టోల్ గేట్ టెండర్ల అవకతవకలపై కాంగ్రెస్ కంప్లైంట్

కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు.

ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ టెండర్ల అవకతవకలపై విచారణ జరపాలని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

ఈ మేరకు తన వద్ద ఉన్న ఆధారాలను బక్క జడ్సన్ ఈడీకి అందించారు.ముంబైకి చెందిన ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు రూ.7,380 కోట్లకే అప్పగించడంపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు