ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతల ఆందోళన

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు.చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ రద్దుకు డిమాండ్ చేస్తున్నారు.

 Concern Of Osmania University Student Union Leaders-TeluguStop.com

సీడీపీఓ ఎగ్జామ్ పేపర్ కూడా లీకై ఉంటుందని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube