ధర్నా లో పాల్గొన్న జగ్గారెడ్డి , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే నాలుగు రోజుల క్రితం ప్రజల సమస్యల పై చెప్పేందుకు అప్పాయింట్ మెంట్ అడుగుతున్నాం మంత్రి ఇవ్వరు.కెసిఆర్ ఇవ్వరు ఇక్కడ సరికొత్త పాలన నడుస్తుంది.
టెట్ నోటిఫికేషన్ నెల రోజుల క్రితం వచ్చింది Rrb ఏడాది క్రితం నోటిఫికేషన్ వచ్చింది టెట్.rrb రెండు పరీక్షలు రాసే వాళ్ళు మూడు లక్షల మంది ఉన్నారు, Rrb.రోజే టెట్ పెడితే ఎలా ఒకే రోజు పరీక్ష తో rrb రెండో పరీక్ష కి హాజరు కాలేకపోతున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై జగ్గారెడ్డి ఫైర్.
సబితా ఇంద్రారెడ్డి.
కాంగ్రెస్ హయాంలో బాధ్యతా యుతంగా పనిచేశారు.Trs లో మంత్రి అయ్యాక ఇలా తయారు అయ్యారు కేంద్రం ఏడాది క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ నీ మార్చుకోమని చెప్పండి అంటున్నారు సబిత ఇంత అవగాహన రహితంగా మారిపోయారు అవగాహన లేని మంత్రిగా మారిపోయారు తెలంగాణ సీఎం ఉంటే బెడ్ రూం వరకు వెళ్లి పని చేసుకోవచ్చు అని చెప్పారు కానీ పోలీసులు పెట్టీ పాలన చేయాలని చూస్తున్నారు టెట్ తేదీ మార్చడం కి ఇబ్బంది ఏంటి.?ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేయాలి మంత్రి కనీసం ఫోన్ ఎత్తడం లేదు.సబితా ఇంద్రారెడ్డి మనసు కరిగి.
టెట్ వాయిదా పడాలి సబితా ఇంద్రారెడ్డి వచ్చే వరకు ఇంటి ముందు ధర్నా చేస్తామని ప్రకటించిన జగ్గారెడ్డి .సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు nsui కార్యకర్తలు తో కలిసి కూర్చున్న జగ్గారెడ్డి
.