ఫోన్ ట్యాపింగ్ పై ఈడీకి ఫిర్యాదు..!!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు అందింది.ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయవాది సురేశ్( Suresh ) ఈడీకి కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తోంది.

 Complaint To Ed On Phone Tapping..!! , Enforcement Directorate, Ed, Phone Tappi-TeluguStop.com

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని లాయర్ సురేశ్ ఫిర్యాదులో ఆరోపించారు.ఈ క్రమంలో పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆయన ఈడీని కోరారు.

ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని సురేశ్ ఫిర్యాదులో వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube