ఆంధ్రా యూనివర్సిటీ వీసీపై ఈసీకి ఫిర్యాదు

విశాఖ జిల్లాలోని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.వీసీ ప్రసాదరెడ్డి యూనివర్సిటీ క్యాంపస్ లో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 Complaint To Ec Against Andhra University Vc-TeluguStop.com

ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.వీసీ రాజకీయ సమావేశాల్లో పాల్గొంటున్నారని కంప్లైంట్ లో పేర్కొంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు వినతిపత్రం అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube