అత్యాధునిక టెక్నాలజీ తో ఈ నిర్మాణం చెప్పటింది రాష్ట్ర ప్రభుత్వం.సుమారు 600కోట్ల రూపాయల తో ఈ భవనాన్ని రూపొందించారు.
దేశం లో ఎక్కడ లేని విధంగా ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ఏర్పాటు చేశారు జర్మనీ,ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీ ని ఉపయోగించాము.ఈ నెల 4వ తేదీన ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ KCR గారు నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని సందర్శించి పరిశీలించిన హోమ్ మినిష్టర్ మొహమ్మద్ అలీ, మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, DGP మహేందర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, హైద్రాబాద్ సిపి సివి ఆనంద్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ కమాండ్ కంట్రోల్ వద్ద పనులు పూర్తి అవుతున్నాయి.
ఆగస్టు 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ ను ప్రారంభిస్తారు.అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది.
రాబోయే రోజుల్లో మరింత భద్రత పెరగనుంది.ప్రతి ఒక్క ప్రాంతం కమాండ్ కంట్రోల్ అండర్ లో ఉంటుంది.







