హైద‌రాబాద్‎లో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్

హైద‌రాబాద్‎లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‎ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.దేశంలో అన్ని శాఖ‌ల‌ను ఇంటిగ్రేట్ చేసే విధంగా ఈ నిర్మాణం జ‌రిగింది.రూ.600 కోట్ల వ్య‌యంతో నిర్మించిన పోలీస్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‎లో ఐదు ట‌వ‌ర్లు ఏ, బీ, సీ, డీ, ఈ ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు.

 Command Control Center In Hyderabad Hyderabad, Command Control Center , Kcr , City Police Commissioner Office, Technology Wing, Technology Pusing Centre-TeluguStop.com

ట‌వ‌ర్-ఏలోని 18 వ అంతస్తులో సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఉంది.14, 15 అంత‌స్తుల్లో మ్యూజియం, గ్యాల‌రీని ఏర్పాటు చేశారు.ట‌వ‌ర్ -బీ మొత్తం టెక్నాల‌జీ వింగ్ కు కేటాయించారు.కాగా, అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేసేలా టెక్నాల‌జీ ప్యూజింగ్ సెంట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.అదేవిధంగా క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ భ‌వ‌నం చుట్టూ 35 శాతం గ్రీన‌రీ ఆక‌ట్టుకుంటుంది.

 Command Control Center In Hyderabad Hyderabad, Command Control Center , Kcr , City Police Commissioner Office, Technology Wing, Technology Pusing Centre-హైద‌రాబాద్‎లో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube