తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటనఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది( Swarnamukhi River ) కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటన.గ్రామస్ధులు, తుపాను బాధితులతో నేరుగా సమావేశం కానున్న సీఎం జగన్.ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకొనున్న జగన్.
అక్కడ తుపాను బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం( Karlapalem mandal ) పాతనందాయపాలెం చేరుకుని రైతులతో సమావేశం అక్కడి నుంచి బుద్దాం చేరుకుని తుపాను వల్ల దెబ్బతిన్న వరిపంటలను పరిశీలన.రైతుల( Farmers )తో సమావేసమయి…, ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకోనున్న సీఎం జగన్( CM Jagan )
.