CM Revanth Reddy : అసెంబ్లీలో బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు( Telangana Assembly ) వాడీవేడిగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కౌంటర్ ఇచ్చారు.

బీఆర్ఎస్,( BRS ) బీజేపీ( BJP ) ఒకే ఆలోచనతో నడుస్తున్నాయని తెలిపారు.2014 నుంచి 2024 వరకు పార్లమెంట్ లో ఎవరి పక్షాన నిలిచారని ప్రశ్నించారు.

Cm Revanth Reddy : అసెంబ్లీలో బీఆర్ఎస్ క�

రైతు వ్యతిరేక నల్ల చట్టాలు.నోట్ల రద్దు వంటి బిల్లులకు మద్ధతు ఇచ్చారని విమర్శించారు.బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం అని ఎద్దేవా చేశారు.

CM Revanth Reddy : అసెంబ్లీలో బీఆర్ఎస్ క�
హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!

తాజా వార్తలు