ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

హైదరాబాద్ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు.మంత్రులు, జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

 Cm Kcr's Key Meeting At Pragati Bhavan-TeluguStop.com

ఈ సమావేశంలో ప్రధానంగా జాతీయ పార్టీ ఏర్పాటుపై చర్చించనున్నారు.పార్టీ ఏర్పాటు ఉద్దేశం, అజెండాలపై నేతలకు వివరిస్తారు.

అనంతరం మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.అయితే దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీ పేరును ప్రకటించారనున్న విషయం తెలిసిందే.

CM KCR's Key Meeting At Pragati Bhavan - Telugu Cm Kcr, Key, Ministers, Pragathibhavan #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube