విశాఖ పరిపాలన రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే విశాఖపట్నంకు షిప్ట్ అవుతామని తెలిపారు.
ఈ మేరకు డిసెంబర్ నెలలోపు విశాఖకు మారతామని సీఎం జగన్ పేర్కొన్నారు.ఈ క్రమంలో విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
పరిపాలన విభాగం మొత్తం విశాఖకు మారుతుందని తెలిపారు.త్వరలోనే తాను వైజాగ్ కు షిప్ట్ అవుతున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో ఏపీ పరిపాలన ఇకపై విశాఖ నుంచి కొనసాగుతుందని తెలిపారు.