విశాఖ పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

విశాఖ పరిపాలన రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే విశాఖపట్నంకు షిప్ట్ అవుతామని తెలిపారు.ఈ మేరకు డిసెంబర్ నెలలోపు విశాఖకు మారతామని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.పరిపాలన విభాగం మొత్తం విశాఖకు మారుతుందని తెలిపారు.

త్వరలోనే తాను వైజాగ్ కు షిప్ట్ అవుతున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలో ఏపీ పరిపాలన ఇకపై విశాఖ నుంచి కొనసాగుతుందని తెలిపారు.

పాలు, అంజీర్ క‌లిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?