యాంకర్: ముఖ్యమంత్రి జగన్( CM ys jagan ) నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.సామర్లకోట( Samarlakota ) పరిధిలోని పీఈటీ కాలనీలో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఇళ్ళ గృహప్రవేశ సామూహిక గృహప్రవేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
నూతన టెక్నాలజీతో ఇక్కడ ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టారు.
ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.