5 లక్షల 10 వేల 412 మంది చిరు వ్యాపారులకు 549.70 కోట్ల వడ్డీలేని రుణాలు.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్( Interest Reimbursement ) కలిపి మొత్తం 560.73 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్( CM jagan ) ఇప్పటివరకు 15 లక్షల 87వేల492 మంది చిరువ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు రుణాలు 2,955.79 కోట్లు.ఇవాళ అందిస్తున్న వడ్డీ రీయింబర్స్ మెంట్ 11.03 కోట్లతో కలిపి 15.31 లక్షల మంది లబ్ధిదారులకు చెల్లించిన వడ్డీ 74.69 కోట్లు.




తాజా వార్తలు