ఉత్తరాంధ్ర వాసిగా బాధ్యత గల పొరుడిగా సీఎం కు ధన్యవాదాలు...బొత్స సత్యనారాయణ

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆశను రేకెత్తించే బృహత్తర పథకానికి .భోగాపురం ఎయిర్పోర్ట్ కు సీఎం జగన్ శంఖుస్థాపన చేశారు .

 Cm Jagan Has Laid The Foundation Stone For Bhogapuram Airport For The Grand Sch-TeluguStop.com

ఉత్తరాంధ్ర వాసిగా బాధ్యత గల పొరుడిగా సీఎం కు ధన్యవాదాలు.ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు భోగాపురం శంకుస్థాపన అయిన వెంటనే అక్కసు వెళ్లగక్కారు…వాస్తవాలు చూడాలి…భోగాపురం కోసం 12 వేల ఎకరాలు కావాలని చంద్రబాబు అడగలేదా….

ఇవాళ రైతులు బలవంతంగా భూములు లాక్కున్నారని రైతులు చెప్పారా.కోర్ట్ లిటిగేషన్లు ఇబ్బందులు అధికమించి శంఖుస్థాపన చేసాము.

చంద్రబాబు కు ఏదైనా రాజకీయమే…ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగితే టీడీపీ కి బాధేంటి.గంటకో మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబుసిట్ పై కోర్ట్ కు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారుప్రజా జీవితంలో ఆరోపణలు వస్తాయి….

నిరూపించుకోవాలి.ప్రజలు అమాయకులా…రెండు రోజులు ఆగితే అన్ని తెలుస్తాయిరాజధాని ప్రాంతంలో ఎన్నో దుర్మార్గాలు జరిగాయి.

మనం చేసిన ప్రమానానికి కట్టుబడి ఉండాలి…తప్పు జరిగింది కాబట్టే సిట్ వేశాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube