పొత్తులపై వినుకొండలో సీఎం జగన్ కామెంట్స్

పొత్తులపై వినుకొండలో సీఎం జగన్ కామెంట్స్ తోడేళ్లంతా ఒక్కటవుతున్నారు సింహం లా మీ బిడ్డ ఒక్కడే వస్తున్నాడు మీ బిడ్డ కు భయం లేదు ఎందుకంటే, మీ బిడ్డ నమ్ముకుంది దేవుడ్ని ,మిమ్మల్ని మాత్రమే గతంలో ఒక ముసలాయన ముఖ్యమంత్రిని చూశారు గతంలో ఎందుకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు వైసీపీ పాలలోనే ఎందుకు జరుగుతుందో ఆలోచన చేయండి గత పాలల్లో ఒక గజ దొంగల ముఠా ఉండేది దోచుకో పంచుకో అనేది వీరి పాలసీ ప్రశ్నిస్తాన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు

తాజా వార్తలు