కృష్ణాజిల్లా: లండన్ పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులు జోగి రమేష్, పినిపే విశ్వరూప్, కారుమూరు నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,
ఎంపీ వల్లభనేని బాలశౌరి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు.
అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి బయలుదేరిన సీఎం జగన్.







