తిరుపతి జిల్లాలో భూవివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో ఉద్రిక్తత నెలకొంది.బీరకుప్పం పంచాయతీలో భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

 Clash Between Two Communities In Land Dispute In Tirupati District-TeluguStop.com

గ్రామానికి చెందిన విజయన్, రవీంద్రన్ అనే వ్యక్తుల మధ్య గత మూడు నెలలుగా ఇంటి స్థలం కోసం వివాదం నడుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా సమస్య తారాస్థాయికి చేరడంతో ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.

ఈ గొడవలో తీవ్రగాయాలపాలై ఒకరు మృతిచెందగా.ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు.

అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Video : Clash Between Two Communities In Land Dispute In Tirupati District #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube