బంజారాహిల్స్ Nbt నగర్ లో ఫీవర్ సర్వే ను పరిశీలించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్న డెప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ amoh రవికాంత్ dy dmho అనురాధ ఇతర అధికారులు Mayor మాట్లాడుతూ ముఖ్యమంత్రి KCR గారి ఆదేశాల మేరకు MUNCIPAL శాఖ మంత్రి KTR గారు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి సూచనలతో ఈ రోజు నుండి ఫీవర్ సర్వే ప్రారబించడం జరిగింది.గతంలో 2 సార్లు నిర్వహించిన అనుభవం తో ఈ సారి కోడా వైద్య సిబ్బంది మరియు MUCNIPAL సిబ్బంది కలిసీ కార్యక్రమం ను విజయవంతం చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది .
జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉన్నవారికి హోమ్ ISOLATION కిట్ లు పంపిణీ చేయడం జరుగుతుంది.అలాగే RTPCR టెస్ట్ లకు ప్రైవేట్ హాస్పిటల్ లలో ల్యాబ్ లలో 500 రూపాయలు మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.కావున ఎవరైనా ఎక్కువగా కలెక్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము.60 ఏళ్ల పై పడిన వారందరూ బూస్టర్ DOSE వ్యాక్సినేషన్ తీసుకోవాలి .అలాగే వ్యాక్సినేషన్ రెండవ dose తీసుకొని వారందరూ తప్పనిసరిగా తీసుకోవాలి .రెండవ డోసు తీసుకున్న 9 నెలల తరువాత బూస్టర్ DOSE వ్యాక్సినేషన్ తీసుకోవాలి నగర ప్రజలు MASK దరిస్తూ SOCIAL DISTANCE పాటించాలి.6 రోజుల బస్తిలలో 15 రోజుల మిగిలిన ప్రాంతాలలో ఫీవర్ సర్వే పూర్తి చేస్తాము కిట్స్ ఇవ్వడంతో పాటు కొన్ని చోట్ల రాపిడ్ టెస్ట్ లు చేయలని Mayor ఆదేశించారు
.