అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు జలవనరుల శాఖ అధికారుల సంతకాన్ని ఫోర్జరీ చేశారని పిర్యాధు అందింది.ఫేక్ ఎన్ఓసీ వినియోగించి 0.26 సెంట్స్ ల్యాండ్ కబ్జా చేసారు.అసిస్టెంట్ ఇంజనీర్ నీ ఇంటికి పిలిపించి బెదిరించి సంతకం చేయించారు.
ప్రాథమిక విచారణ తరువాత అయ్యన్న పాత్రుడును అరెస్ట్ చేసాము.అయ్యన్న పాత్రుడుపై వచ్చిన ఆరోపణలు మొత్తం వాస్తవం.
ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు కాబట్టీ అరెస్ట్ చేసాము.అయ్యన్న పాత్రుడుతో ఇద్దరూ కూమారులపై పీర్యాదు అంధింది.
అరెస్ట్ చేసే విషయంలొ సిఐడిగా నిబంధనలు ఫాలో అయ్యాము.







