టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుని నివాసానికి సీఐడీ పోలీసులు చేరుకున్నారు.చింతకాయల విజయ్ కు 14/2022 కేసుకి సంబంధించి 41ఏ నోటీసుని ఇచ్చేందుకు విశాఖ నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి వెళ్లినట్లు సమాచారం.
అయితే విజయ్ ఇంటిలో లేకపోవడంతో ఆయన తల్లి చింతకాయల పద్మావతికి సీఐడీ పోలీసులు నోటీసులును అందజేశారు.







