చోడవరం ఎమ్మెల్యే ఆగడాలు వ్యాపారస్తులకి అండగా సీఎం రమేష్

చోడవరం ఎమ్మెల్యే ఆగడాలు వ్యాపారస్తులకి అండగా సీఎం రమేష్ అనకాపల్లి జిల్లా చోడవరం బుచ్చిబాబు ట్రేడర్స్ కజారియా టైల్స్ షాప్ లో జీఎస్టీ అధికారులు సోదాలు టైల్స్ షాఫ్ బుచ్చిబాబు సపోర్టుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థి కె ఎస్ ఎన్ఎస్ రాజు మద్దతుగా కార్యకర్తలతో గత ఎలక్షన్లలో కోటి రూపాయలు ఇచ్చాం ఇప్పుడు నాలుగు రోజులుగా డబ్బులు ఇమ్మని వేధిస్తున్నాడు ఇవ్వము అన్నందుకే ఈ వేధింపులు స్థానిక ఎమ్మెల్యే ధర్మ శ్రీ డౌన్ డౌన్ అంటూ.అధికారులు దౌర్జన్యం నశించాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

 Chodavaram Mla Aagadalu Cm Ramesh , Cm Ramesh , Chodavaram Mla-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube