చిరంజీవి ని ఇబ్బంది పెట్టిన ఆ సీన్ ఏంటంటే..?

చిరంజీవి ( Chiranjeevi ) అంటే ఇండస్ట్రీలో అందరికీ గౌరవం ఉంటుంది దానికి తగ్గట్టుగానే చిరంజీవి ప్రతి ఒక్కరితో చాలా బాగా నడుచుకుంటారు.

ఇండస్ట్రీలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవ్వరికీ ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తారు.

ఆయన ఎంత మంచి నటుడు అనేది మనం ప్రత్యేకం గా చెప్పాలిసిన పనిలేదు.అయితే అలాంటి చిరంజీవి గారు మాత్రం కెరియర్ స్టార్టింగ్ లో ఒక సీన్ లో చాలా ఇబ్బంది పడ్డారట.

అది హీరోయిన్ రాధ తో( Heroine Radha ) ముద్దు సీన్ చేసే షాట్ అంట దాంతో చిరంజీవి ఆ సీన్లో బాగా ఇబ్బంది పడ్డాడట.అయితే ఆ రోజు చిరంజీవి కంగారు పడటాన్ని చూసిన రాధ కూడా చాలా ఇబ్బంది పడిందట ఇక వీళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకున్న డైరెక్టర్ వచ్చి వాళ్ళకి ఉన్న ఇబ్బంది పోయేలా చేసి ఆ షాట్ తీసుకున్నాడట.ఇక అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయిన చిరంజీవి రాధ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారట.40 ఏళ్ల క్రితం మొదలైన వారి పరిచయం ఇప్పటికీ బలంగానే కొనసాగుతుంది.ఈ విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది.

అయితే రాధ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని, వారి మధ్య జరిగిన తమాషా సంఘటనలు పంచుకున్నారు.

Advertisement

చిరంజీవి తో ఆమె చాలా సినిమాల్లో నటించింది.వల్ల కాంబినేషన్ లో వచ్చిన కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి.షూటింగ్ లో మా మధ్య అన్యోన్యతను చూసి అనేక మంది చాలా రూమర్స్ ని కూడా స్ప్రెడ్ చేశారు కానీ, అటువంటి బంధం మా మధ్య లేదు.

ఇక ఈ విషయం పక్కన పెడితే చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇక అదే జోరు లో నెక్స్ట్ భోళా శంకర్ సినిమాని( Bhola Shankar ) కూడా హిట్ చేయాలని చూస్తున్నాడు చిరంజీవి.అలాగే ఇప్పుడు వరుసగా ఇంకో రెండు,మూడు సినిమాలకి కూడా చిరంజీవి కమిట్ అయినట్టు గా తెలుస్తుంది.ఇంకా అవి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు