సురేఖ టార్చర్ తట్టుకోలేక షూటింగ్ కి తీసుకెళ్లిన చిరంజీవి అసలు ఏం జరిగిందంటే..?

Rumours About Chiranjeevi And Radha Details, Chiranjeevi , Surekha , Tollywood , Raadhika , Madhavi , Radha ,

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయనొక మెగాస్టార్ ఆయన్ని మించిన నటుడు లేడు అనేంత గొప్ప నటన తో అందరిని ఆకట్టుకున్న హీరో చిరంజీవి( Chiranjeevi )… ఆయన చేసిన సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో వేరియేషన్ ఎలా ఇవ్వాలి అని, ఆయన మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్నప్పటికీ ఆయన చేసిన సినిమాల్లో చాలావరకు క్లాస్ అండ్ కామెడీ సినిమాలు కూడా ఉన్నాయి.

 Rumours About Chiranjeevi And Radha Details, Chiranjeevi , Surekha , Tollyw-TeluguStop.com

నవరసాల్లో ఏ రసం అయిన అలవోకగా పండించే ఒక లెజండ్ అనే చెప్పవచ్చు…అయితే ఆయన ఇండస్ట్రీ లో హీరో గా ఎదుగుతున్న క్రమంలో ఆయన చాలా మంది హీరోయిన్స్ తో కూడా కలిసి నటించారు అందులో ముఖ్యంగా మాధవి( Madhavi ),రాధికా,రాధా లాంటి వారితో ఆయన ఎక్కువ సినిమాలు చేసారు…

అయితే అప్పట్లో మాధవి చిరంజీవి, చిరంజీవి రాధా( Radha ) , రాధికా చిరంజీవి కి వీళ్ల మధ్య ఏదో సంభందం ఉందని చాలా మంది చాలా న్యూస్ లు రాసేవారు దానితో ఒకరోజు ఆ న్యూస్ లు అన్ని విన్న సురేఖ చిరంజీవి తో కన్నీళ్లు పెట్టుకుంటే చిరంజీవి అసలు అలాంటివి ఏం లేవు ఇండస్ట్రీ లో ఇలాంటి న్యూస్ లు రావడం కామన్ అంటూ చెప్పాడట, అయిన కూడా సురేఖ మనసు అనేది కుదట పడేది కాదట దాంతో ఒకరోజు ఆమెని డైరెక్ట్ గా షూటింగ్ జరిగే లొకేషన్ కి తీసుకెళ్లారట అక్కడ అదంతా అబ్జారావ్ చేసిన సురేఖ హీరో హీరోయిన్స్ అంటే ఇంత ఫ్రెండ్లీ గా ఉంటూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారా అని వాళ్ళని చూసి ఒక నిర్ణయానికి వచ్చారట ఇక మళ్లీ ఇంకో రోజు చిరంజీవి షూటింగ్ కి రమ్మన్నా కూడా తాను వెళ్లలేదట…ఆమెకి సినిమా వాళ్ళ మీద పూర్తి నమ్మకం వచ్చిందట ఇక పైన తన భర్త పై వచ్చే రూమర్స్ ని నమ్మకూడదు అని అనుకుందట…

Video : Rumours About Chiranjeevi And Radha Details, Chiranjeevi , Surekha , Tollywood , Raadhika , Madhavi , Radha , #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube